Ajinkya Rahane Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా స్టార్…
అజింక్య రహానే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టును అద్భుతమైన టెస్ట్ సిరీస్ విజయానికి నడిపించిన మాజీ కెప్టెన్ రహానే, గురువారం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ ద్వారా ఈ…