Marble Glass Goli Making Video: చిన్నప్పుడు మనం ఆదుకునే గోళీలు ఎలా తాయారు చేస్తారు

గోళీలు గురించి తెలియని వాళ్ళు ఉండరు, మనం చిన్నతనం లో ఆడిన గోళీల ఆటలు చాల ఉంటాయి. చిన్న పిల్లలకి చాల ఇష్టమైన ఆట ఎ గోళీలు ఆట. వీటిని చాల రకాల పేర్లతో పిలుస్తారు. గాజు గోళీలు, గోళీలు అని అంటారు. వీటితో మనం చిన్నప్పుడు చాల రకాల ఆటలు ఆడేవాళ్ళం. ఆ ఆటలు ఏంటో ఒక్కసారి చూద్దాం.

గజ్జి /గోడ: ఒక గుంతను తవ్వి, అందులో గోళీలను వేయడం లేదా నిర్దేశిత దూరం నుండి గోళీలను గురి చూసి కొట్టడం ఈ ఆట ముఖ్య ఉద్దేశం.
బంటు: ఒకరి గోళీని మరొకరు తమ గోళీతో కొట్టడం ద్వారా పాయింట్లు లేదా గోళీలను గెలుచుకునే ఆట.
దొంగ-పోలీస్: ఒకరు గోళీ దాచిపెట్టగా, మిగిలిన వారు దానిని వెతకడం వంటి సరదా ఆటలు.
మూడు గోళీల ఆట: ఒకే లైన్ లో మూడు గోళీలను పేర్చి, వాటిని మరో గోళీతో కొట్టడం.

ఆ గాజు గోళీలను ఇంగ్లీష్ లో మార్బల్ గాళ్స్ గోళీ అని పిలుస్తారు. వీటిని ఎలా తాయారు చేస్తారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆడుకునే ఈ గోళీలలను మనం వాడి పడేసిన పగలు కొట్టిన వస్తువులతోనే తయారు చేస్తారు. ఆ వస్తువులు ఏంటి అంటే గాజు ముక్కలు, గాజు సీసముక్కలు, పగిలిన గాజు సిసలు, మన ఇంట్లో మన ఆడవాళ్లు వాడే గాజులు, ఆడవాళ్లు చేతులకిం వేసుకునే గాజులతో వాటిని తాయారు చేస్తారు. మనం వాడి పడేసిన గాజు ముక్కలతో గోళీలు ఎలా తాయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

మనం వాడి పడేసిన గాజు ముక్కలు పగిలిన సీసముక్కలు, పగిలిన అద్దాలు వాటన్నిటిని సేకరించి బాగా వేడి మంటలతో బాగా కాల్చి వాటికీ ఒక రూపం లేకుండా చేస్తారు. ఈ గాజు ముక్కలు వేడికి బాగా కరిగి ఒక బంక లాగా తాయారు అవుతాయి. ఆలా బంకలాగా తాయారు ఐన గాజు ముక్కలు బాగా వేడిక్కి మాన్తా రంగులో మనం ఎలా ఆకారం ఇస్తే ఆలా వచ్చేలా వేడి గ కలుస్తారు. ఆ తరువాత వాటిని మనకు కావలిసిన సైజు లో ముక్కలుగా కత్తిరించి వాటిని రౌండ్ గ వచ్చే మెషిన్ లో వేసి తిప్పుతారు. ఆ వేడెక్కిన గాజు ముక్కలు మనకు కావలిసిన ఆకారం వచ్చే వరకు బాగ్ తిప్పుతారు వాటిని వేడి చేసి. ఇలా వేడి చేసి తిప్పడం వాళ్ళన వాటిని మనకు కావలిసిన షేప్ లో మార్చుకోవచ్చు.

ఆలా మనం వేడి చేసి కలిచిన తర్వాత రౌండ్ షేప్ లో చేసిన తరువాత అవి చల్లబడి వాటిలో కలిసిన గాజు ముక్కాలా ఆధారంగా వాటి రంగును అవి పొందుతాయి. మనం తయారు చేసిన గోళీలాలకి మనం ఎలాంటి రంగును అప్లై చేయము. వేడికి అవి కాలిన తర్వాత కూల్ అయ్యి వాటి రంగు వాటికి వస్తుంది.

మీకు ఇంకా బాగా గోళీలు ఎలా తాయారు చేస్తారో అర్ధం కావాలంటే కింద వీడియోలో చుడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *