IND ODI Squad vs England: భారత్ vs ఇంగ్లాండ్ ఒడి జట్టు ఎంపిక శతక విరుడుకి మొండి చెయ్… ఫాన్స్ విమర్శలు

భారత్ ఇంగ్లాండ్ టూర్ ఒడి జట్టు ని జూన్ 21న ప్రకటించారు. శుభమాన్ గిల్ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసారు. ఆఫ్ఘానిస్తాన్ ఒడి సిరీస్ కి దూరంగా ఉన్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఏ సిరీస్ తో మళ్ళి జట్టులోకి వచ్చాడు. ఇంజురీ తో జట్టు కి దూరంగా ఉన్న హర్షిత్ రానా కూడా ఏ సిరీస్ కి ఎంపిక అయ్యాడు. ఇండియా యోర్కర్లు వీరుడు జస్ప్రీత్ బుమ్రా కూడా ఏ సిరీస్కి టీం ఇండియా జట్టు కి సెలెక్ట్ అయ్యాడు.

IND vs ENG

జట్టు

బాటింగ్
శుభ్‌మన్ గిల్ (c)
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
శ్రేయాస్ అయ్యర్

అల్ రౌండర్లు
వాషింగ్టన్ సుందర్
అక్షర్ పటేల్
నితీష్ కుమార్ రెడ్డి

వికెట్ కీపర్లు
KL రాహుల్
ఇషాన్ కిషన్

బౌలర్లు
కుల్దీప్ యాదవ్
జస్ప్రీత్ బుమ్రా
ప్రసిద్ధ్ కృష్ణ
హర్షిత్ రాణా
గుర్న్ర్ బ్రార్

ఆఫ్ఘానిస్తాన్ తో ఒడి సిరీస్ సెలెక్ట్ ఐన యశస్వి జైస్వాల్ కి మాత్రం మొండి చెయ్ చూపించారు టీం ఇండియా సెలక్షన్ కమిటీ. ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన 3 ఒడి సిరీస్ లో మొదటి ఒడి లో చోటు దక్కలేదు. మిగత రెండు ఒడి మ్యాచ్లకి టీం లో ఉన్న యశస్వి జైస్వాల్ 2 ఒడి లో 4 పరుగులు మాత్రమే చేసాడు, కానీ మూడవ ఒడి మ్యాచ్ లో శతకంతో మంచి ప్రదర్శన కనబరిచాడు. 3వ ఒడి లో 86 బంతుల్లో 110 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ని ఇంగ్లాండ్ టూర్ కి సెలెక్ట్ చెయ్యకపోవడంతో టీం ఇండియా సెలక్షన్ కమీటీ మరియు బీసీసీఐ మీద ఫాన్స్ మరియు క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సెంచరీ తో చెలరేగిన టీం ఇండియా లో చోటు దక్కక పోవడం పై చాల విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ ఇంకా ఎం చేస్తే జట్టు లోకి తీసుకుంటారు అని సోషల్ మీడియా వేదికగా చాల ఫిష్ లు పెడుతున్నారు.
సెంచరీ తో చెలరేగిన టీం ఇండియా లో చోటు దక్కక పోవడం పై చాల విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ ఇంకా ఎం చేస్తే జట్టు లోకి తీసుకుంటారు అని సోషల్ మీడియా వేదికగా చాల ఫిష్ లు పెడుతున్నారు. ఇంజురీ తో జట్టు కి దూరం ఐన హర్షిత్ రానా చాల రోజులు తరవాత టీం ఇండియా లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇండియన్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య కి ఏ జట్టు లో చోటు దక్క లేదు. ఆఫ్ఘానిస్తాన్ ఒడి సిరీస్ కి ముందు ఫిట్నెస్ పరీక్షలకి వెళ్లిన కుంగపు పాండ్య ఇంగ్లాండ్ తో ఒడి సిరీస్ కి ఎంట్రీ ఇస్తాడు అని అందరు ఎదురు చూసారు కానీ హార్దిక్ పాండ్య ఏ శసిరీస్ కి ఎంపిక అవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *