భారత్ మరియు ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 3వ ఒడి మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. భారత్ మరియు ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 3వ ఒడి మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ టాస్ గెలిచి బాటింగ్ తీసుకున్నారు. భారత్ 3 మార్పులతో బరిలోకి దిగింది, హర్ష దుబే, నితీష్ కుమార్ రెడ్డి మరియు ప్రసాద్ కృష్ణ లు జట్టులోకి వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ నాగులు మార్పులు చేసింది ఈ మ్యాచ్లో.

భారత్ జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభమన్ గిల్(సి), శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(w), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్
ఆఫ్ఘనిస్థాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), దర్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, AM గజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్
టాస్ గెలిచి బాటింగ్ తీసుకున్న ఆఫ్ఘానిస్తాన్ పవర్ ప్లే ఆరంభంలో 9.2 ఓవర్లలో 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ కృష్ణ 5 ఓవర్లలో 6 పరుగులు 2 మేడిన్లు తో చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేసి 4 వికెట్లు తీసుకున్నాడు. పిచ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చెన్నై పిచ్ బాటింగ్ కి అనుకూలంగా ఉంది. ఏ రోజు జరిగే చివరి ఒడి మ్యాచ్ కూడా హై స్కోరింగ్ మ్యాచ్ గ ఉండొచ్చు అని పిచ్ క్కుటర్స్ అంచనా వెవరు. 3 మ్యాచ్ల ఒడి సిరీస్ లో భారత్ మొదటి 2 ఒడి గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మాత్ర్క్లో కె ఎల్ రాహుల్ కి రెస్ట్ ఇచ్చారు అతని స్థానంలో శ్రేయాస్ ఇయర్ బాటింగ్ చేస్తాడు. ఆఫ్ఘానిస్తాన్ మొదటి బాటింగ్ చేస్తూ 23 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఇప్పుడు క్రీజులో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (37) తో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (44) ఉన్నారు. వీళ్లిద్దరు 88 బంతుల్లో 82 పరుగులు పార్టీనేర్షిప్ కొట్టి జట్టు స్కోర్ ని ముందుకు నడిపిస్తున్నారు.
భారత్ బౌలర్లలో ప్రసాద్ కృష్ణ మంచి బౌలింగ్ ప్రదర్శన చేసి 5 ఓవర్లలో 6 పరుగులు 2 మేడిన్లు తో చ 4 వికెట్లు తీసుకున్నాడు. గుర్నూర్ బ్రార్ 6 ఓవర్లలో 36 పరుగులు, ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 20 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 3 ఓవర్లలో 19 పరుగులు, హర్ష్ దూబే 5 ఓవర్లలో 33 పరుగులు మరియు వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చారు.