IND vs IRE Toss: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్… రెండు యువ కెరటాల ఎంట్రీ…

భారత్ vs ఐర్లాండ్ 2nd టీ20 మ్యాచ్ టాస్ టైం 5:30 నిముషాలకి, ఏ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు బాటింగ్ ఎంచుకునే అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మ్యాచ్లో కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి అని ఐర్లాండ్ జట్టు అంతో ఉత్సహంగా ఎదురుచూస్తుంది. అయితే భారత్ మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోబ్వాలి అని చూస్తుంది. ఏది ఏమైనా రెండొవ మ్యాచ్ మాత్రం మంచి రసవత్తరమైన పోరుగా ఉంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

భారత్ ప్లేయింగ్ 11:
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్

భారత్ జట్టు లో కి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నాడు, అలాగే ఇంకో యువ ఆటగాడు సూర్యాన్ష్ షెడ్గే కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూర్యాన్ష్ షెడ్గే మొన్న జరిగిన ఇండియా శ్రీ లంక ఆఫ్ఘనిస్థాన్ ట్రై సిరీస్ లో బాటింగ్ మరియు బౌలింగ్ 2 విభాగాల్లోనూ బాగా అదరగొట్టాడు.

ఇండియా vs ఐర్లాండ్ మొదటి మ్యాచ్ లో కెప్టెన్ లోర్కాన్ టక్కర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, అర్థ శతకం తో చెలరేగి ఇండియా కి బారి టార్గెట్ ఇచ్చారు, కెప్టెన్ కి తోడు గారెత్ డెలానీ కూడా 49 పరుగులు చేసి టీం స్కోర్ 180 మార్క్ ని దాటించాడు. భారత్ బాటింగ్ లో అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడిన మిగతా ఆటగాళ్ళ సహకారం లేకపోవడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమిని చూసింది.

ఐర్లాండ్ బౌలింగ్ లో జై మూంద్ర తన సహచర ఆటగాడు మాథ్యూ హోల్లార్డ్ తో కలిసి మంచి ప్రదర్శన చేసారు. వీళ్లిద్దరు కలిసి 8 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నారు. ఈ రోజు మ్యాచ్లో భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అభిషేక్ శర్మ తో కలిసి మంచి ఓపెనింగ్ పార్టీనేర్షిప్ చేస్తే భారత్ కు ఏ రోజు మ్యాచ్ లో తిరుగుండదు ఇంకా.

భారత్ బౌలింగ్ చూసుకుంటే ఢ్స్దీప్ సింగ్ పేస్ ఎటాక్ భారాన్ని మోస్తున్నాడు, అతనికి తోడు హర్షిత్ రానా కూడా మంచి ప్రదర్శన చేసాడు, అల్ రౌండర్ శివమ్ దూబే కూడా మంచి బౌలింగ్తో పాటు బాటింగ్ లో కూడా పర్వాలేదు అనిపించాడు. భారత్ బాటింగ్ లో దూకుడు చూపిస్తే రెండొవ మ్యాచ్లో తిరుగుండదు ఇంకా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *