IND vs IRE Playing 11 Prediction: ఇండియా vs ఐర్లాండ్ 2ను టీ20 ప్లేయింగ్11 లో మార్పులు… వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం…

ఇండియా vs ఐర్లాండ్ మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ గోరా ఓటమిని చూసింది. మొదట బాటింగ్ చేసిన ఐర్లాండ్ 34 పరుగు ల తో టీ20 ఛాంపియన్స్ ఇండియాని ఓడించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా ఎవరు పరుగులు చెయ్యలేదు. అభిషేక్ శర్మ ఒక్కడే 20 బంతుల్లో 49 పరుగులు చేసాడు, దానిలో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఏ గోరా ఓటమికి ఇండియా 2nd టీ20 లో బదులు తీర్చుకోవాలి అని చూస్తుంది, అందువలన ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 మారె అవకాశాలు ఉన్నాయి.

రేపు జరగబోయే 2nd టీ20 లో యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ లో బౌలింగ్ పరం గ చూసుకుంటే అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, అక్షర్ పటేల్, శివమ్ దూబే వికెట్లు తీసి అద్భుతం గ బౌలింగ్ చేశారు. ప్రసిద్ కృష్ణ మరియు వాషింగ్టన్ సుందర్ ధారాళంగా పరుగులు సమర్పించారు. అల్ రౌండర్ కోట లో జట్టు లో ఉన్న అక్షర్ పటేల్, శివమ్ దూబే కలిసి 7 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. శివమ్ దూబే బాటింగ్ లో 14 బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్సర్లు తో 25 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు.

2nd టీ20 లో గెలిచి పరువు నిలబెట్టు కోవాలి అని ఇండియా చూస్తుంది. మొదటి 10 ఓవర్లు బాగా బౌలింగ్ చేసిన భారత్, ఆ తర్వాత ఫీల్డింగ్ లోపాల వాల్ల బారి ముళ్లై చెల్లించుకుంది, క్యాచ్ డ్రోప్లు మ్యాచ్ గతిని మార్చేసి భారత్ పెద్ద మూల్యం చెల్లించుకున్నారు. అందుకు ప్రతీకారం కోసం చూస్తున్న భారత్ జట్టు లో కొన్ని మార్పులు చెయ్యాలి అని చూస్తుంది. వైభవ్ సూర్యావంశి జట్టు లో కి వస్తే సంజు శాంసన్ ని ఈ మ్యాచ్ కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానం లో సూర్యాన్ష్ షెడ్గే అరం గేట్రం చేసే అవకాశం ఉంది. ఈ యువ ఆల్ రౌండర్ మొన్న జరిగిన శ్రీ లంక ఆఫ్ఘానిస్తాన్ ఇండియా ట్రై సిరీస్ లో బాటింగ్ మరియు బౌలింగ్ లో అబ్దుతం ఐన ప్రదర్శన ఇచ్చాడు.

ఇండియా ప్లేయింగ్ 11 వైస్ ఐర్లాండ్:
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, సూర్యాన్ష్ షెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ/ప్రిన్స్ యాదవ్

వైభవ్ సూర్యవంశీ ఈ టీ20 మ్యాచ్లో అరంగేట్రం చేస్తే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *