Samantha Pregnant: సమంత ప్రెగ్నన్సీ సీక్రెట్ రెవీల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి…

సమంత నటించినా మా ఇంటి బంగారం సినిమా మంచి వసూళ్లు సాధించి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు సమంత మరియు హస్బెండ్ రాజ్ లను అభినందిచారు. మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది. చిరంజీవి సమంత దంపతులను ఇంటికి పిలిచి మరి అభినందిచారు. కాసేపు ఆ జంట తో ,ముచ్చటించారు మరియు సమంత మరియు రాజ్ లు చిరంజీవి సురేఖల గారికి కృతజ్ఞతలు చెప్పారు. చిరంజీవి గారి అభినందలని సమంత సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు, చిరంజీవి దంపతులతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు.

సినిమాకు సంబంధించి టీమ్ అందరినీ ప్రశంసించిన చిరంజీవి.. చివరి నిమషం లో అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత మరియు రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అని తెలపడంతో.. మరోసారి ఆయన పద్ధతిలో విషయాన్ని లీక్ చేసేశారు. ఈ విషయం తెలిసి సమంత ఎలా రియాక్ట్ అయి ఉంటుందో తెలియదు కానీ, చిరు లీక్స్ ద్వారా సమంత ప్రెగ్నెంట్ అనే విషయం అయితే రివీలైంది. సమంత, రాజ్ దంపతులు కూడా ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వంటి లెజెండ్ రివీల్ చేయడాన్ని హ్యాపీగా తీసుకుని ఉండవచ్చు. ఏదైతేనేం.. చాలా రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు మాత్రం చిరు తెరదించారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుండటమే కాకుండా.. మెగాస్టార్‌కు సమంత ఫ్యాన్స్ నుంచి ‘థ్యాంక్యూ’ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.

సమంత పెళ్ళి తరువాత ఎక్కువు గా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు పరంగా దూసుకుపోతుంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19న విడుదలై తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది.దీంతో సమంత కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచే దిశగా ఈ సినిమా అడుగులు వేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత కూడా సినిమాను ఆదరిస్తుండటం చిత్ర విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. కుటుంబ అనుబంధాలు, వినోదాత్మక కామెడీ, యాక్షన్ అంశాలను సమతూకంగా మేళవించిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మా ఇంటి బంగారం సీనిమా తో సామ్ చాల రికార్డ్స్ బ్రేక్ చేసేలా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *